ఇవాళ దేవాలయం లో జరిగిన కార్యక్రమం....

July 13, 2026

పల్నాడు జిల్లా మాచవరం మండలం మొర్జంపాడు సమీపంలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ మల్లేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.🙏🙏🙏 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా శైవక్ష రోజు ఈ రోజు అని అని ఈరోజు స్వామివారిని పూజిస్తే సకల దోషాలు పోతాయని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మండాది హరినాథ్ రామయ్య బ్రదర్స్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదాలు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం పంపిన జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తులకు పలు సౌకర్యాలను ఏర్పాటు చేశారు....