స్వయంభువుగా అవతరించిన శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి వారు కొలువు తీరిన మహిమాన్విత క్షేత్రము. బుగ్గ (జలం) శివలింగం ప్రక్కనే ఉన్న దివ్య క్షేత్రము.
ఉదయం: 7:00 AM - 12:00 PM
సాయంత్రం: 4:00 PM - 6:00 PM
చిరునామా:
మాచవరం మండలం, మోర్జంపాడు గ్రామం,
పళనాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 522603
ఫోన్: +91 9440434030, +91 9849194942, +91 9701708433